భారత్ లో క్యాన్సర్ కలవరం

71చూసినవారు
భారత్ లో క్యాన్సర్ కలవరం
2026 నాటికి మన దేశంలో ఏటా 20 లక్షల మంది క్యాన్సర్ తో మరణిస్తారని ఎయిమ్స్ నివేదిక తెలిపింది. భారతదేశంలో 2021లో 14.26 లక్షల మంది, 2022లో 14.61 ప్రజల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. మన దేశంలో క్యాన్సర్‌ మరణాల సంఖ్య 2018లో 7.33 లక్షలకు పెరిగింది. 2022లో 8.08 లక్షల మంది ప్రజలు చనిపోయారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నివేదిక ప్రకారం 2026 నాటికి ప్రతి సంవత్సరం దేశంలో 20 లక్షల మంది క్యాన్సర్‌తో మరణిస్తారని తెలిపింది.

సంబంధిత పోస్ట్