మహిళను ఢీకొట్టిన కారు (వీడియో)

67చూసినవారు
తమిళనాడులోని వెల్లూరు జిల్లా అవరంపాళయం ప్రాంతంలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. రేఖ మహిళ తన స్కూటీలో పెట్రోల్ నింపుకునేందుకు పెట్రోల్ బంక్‌ వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఓ కారు అక్కడకు వచ్చింది. అదుపు తప్పి నేరుగా రేఖను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేఖ కాలికి తీవ్ర గాయమైంది. ఆమెను ఢీకొట్టిన వ్యక్తులే బాధితురాలిని అరియూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్