బెంగళూరులో కావేరీ నదికి ఘనంగా హారతి సమర్పించే ఉత్సవం నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో 5 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. అయితే, BBMP అతి త్వరగా వీటిని శుభ్రం చేసింది. ఈ ఘటన పర్యావరణ కార్యకర్తలలో ఆందోళన రేపింది. ముఖ్యంగా ప్లాస్టిక్, పుష్ప మాలలు వంటి వ్యర్థాలు నదిలో కలిసే ప్రమాదం ఉండటంతో.. పర్యావరణ హితమైన పద్ధతుల్లో ఉత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.