రాజస్థాన్ స్కూళ్లలో సెల్‌ఫోన్ వినియోగం నిషేధం

64చూసినవారు
రాజస్థాన్ స్కూళ్లలో సెల్‌ఫోన్ వినియోగం నిషేధం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లను ఉపయోగించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. మొబైల్ ఫోన్ ఒక వ్యాధిలా మారిందని, పాఠశాలల్లో చదువులపై ప్రభావం చూపుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు రోజంతా షేర్ మార్కెట్‌ను, మొబైల్‌లో లేని వాటిని చూస్తూ అందులో చిక్కుకుపోతుంటారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్