ఇలాగైతే ఢిల్లీ ఏడారే.. మండిపడిన హైకోర్టు

59చూసినవారు
ఇలాగైతే ఢిల్లీ ఏడారే.. మండిపడిన హైకోర్టు
ఇటీవల ఢిల్లీలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. దానిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడవుల సంరక్షణపై ఉదాసీన వైఖరి అవలంభిస్తే దేశ రాజధాని నిర్మానుష్య ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గతంలో అడవుల సంరక్షణను పర్యవేక్షిస్తున్న అధికారులతో హైకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి తదుపరి విచారణలోపు సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్