పార్లమెంట్‌లో ప్రదర్శితం కానున్న ఛావా సినిమా!

74చూసినవారు
పార్లమెంట్‌లో ప్రదర్శితం కానున్న ఛావా సినిమా!
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఛావా'. ఈ చిత్రాన్ని మార్చి 27న పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్ర ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, నటీనటులు, సిబ్బంది అందరూ హాజరవుతారని నివేదిక పేర్కొంది."ఛావా సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది" అని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్