అమెరికాలో ఏపీ యువకుడు ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం విరాళాలు

73చూసినవారు
అమెరికాలో ఏపీ యువకుడు ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం విరాళాలు
మెరికాలో ఏపీకి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ అనే యువకుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది. అతడు భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్నాడు. అయితే ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆంక్షల నేపథ్యంలో మనస్థాపం చెంది అభిషేక్ ఆత్మహత్య చెదుకున్నారు. అయితే మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి, అంత్యక్రియల కోసం విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్