విశాఖ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌

51చూసినవారు
విశాఖ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌
విశాఖ స్టేడియంలో సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, సయ్యద్ అబ్దుల్ నజీర్, ఎంపీ కేశినేని చిన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని విశాఖ స్టేడియం అభివృద్ధి అంశాలను కేంద్రమంత్రి రామ్మోహన్‌కు వివరించారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ ఒక్క వికెట్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్