లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. పూరన్ అన్ని ఫార్మాట్‌లలో కలిపి 600 సిక్సర్లు బాదారు. పూరన్ విధ్వంసం ఎలా సాగుతోంది అంటే 2024 నుంచి ఇప్పటివరకు 194 సిక్సర్లు బాదారు. క్రిస్ గేల్ (1056), పొలార్డ్ (908), రసెల్ (733) ముందు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం పూరన్‌కు 29 ఏళ్లే కావడంతో గేల్ రికార్డు కూడా అతడు క్రాస్ చేసే అవకాశముందని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు