‘చియా సీడ్స్‌’తో చలికి చెక్

77చూసినవారు
‘చియా సీడ్స్‌’తో చలికి చెక్
చలి కాలంలో డీహైడ్రేషన్‌, మందగించే జీర్ణక్రియ సమస్యకు ‘చియా సీడ్స్‌’ చక్కని పరిష్కారం చూపుతాయి. ఒక గ్లాస్‌ నీటిలో మూడు టేబుల్‌ స్పూన్ల చియా విత్తనాలు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం పరగడుపునే తాగితే శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పీచు పదార్థం పుష్కలంగా లభించి, జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచీ ఉపశమనం లభిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్