ఐస్‌క్రీమ్‌లో బొద్దింక ప్రత్యక్షం (వీడియో)

65చూసినవారు
ప్రస్తుతం కల్తీ లేని ఆహారం దొరకడం కష్టమైపోతుంది. ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే దొరుకుతుండడంతో బయట తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఒకతను షాప్‌లో ఐస్‌క్రీమ్ కొనుక్కొని తిన్నాడు. అయితే ఐస్‌క్రీమ్‌ను సగం తిన్న తర్వాత అందులో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో అతను అవాక్కయ్యాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్