బిర్యానీతో కేక్ తయారుచేసిన చెఫ్ (వైరల్ వీడియో)

52చూసినవారు
ఒక ప్రముఖ చెఫ్ మిగిలిన బిర్యానీతో కేక్ తయారు చేశాడు. బిర్యానీని కేక్ పొరలుగా అమర్చి, పెరుగు, పుదీనా చట్నీ వేసి, మాంసం ముక్కలతో అలంకరించాడు. చూడడానికి ఇది సరిగ్గా కేక్ లాగా కనిపిస్తుంది. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత బిర్యానీ ప్రియులు కోపంతో ఊగిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్