పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తప్పనిసరి!

81చూసినవారు
పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తప్పనిసరి!
వర్షాకాలంలో పిల్లలు వర్షంలో తడవకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కునేలా చేయాలి. తడి బట్టలను పిల్లలకు వేయొద్దు. మురికి నీళ్లలో ఆడకుండా దూరంగా ఉంచాలి. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, వారిని పిల్లలకు దూరంగా ఉంచండి. పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అన్ని వ్యాక్సిన్ డోస్‌లను ఇప్పించండి. ఈ జాగ్రత్తలతో పిల్లల ఆరోగ్యం కాపాడుకోండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్