అల్లం సాగులో చనిపోయిన చేపల్ని ఎరువుగా వాడుతున్న చైనా రైతులు

55చూసినవారు
అల్లం సాగులో చనిపోయిన చేపల్ని ఎరువుగా వాడుతున్న చైనా రైతులు
చైనా రైతులు వినూత్నంగా అల్లం పంట సాగు చేస్తున్నారు. ఈ పంట సాగుకు ఎరువుగా చనిపోయిన చేపల్నీ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ బయో ఫెర్టిలైజర్ కుళ్లిపోతూనే ఎరువుగా మారి భూసారాన్ని పెంచడంతో పాటు అల్లానికి ఘాటును ఇస్తుండటంతో ఈ పద్దతిని అనుసరిస్తున్నారట. అందుకే అక్కడ లావుగా ఉండే అల్లానికి ఎంత గిరాకీ ఉంటుందో, చనిపోయిన చేపలకీ అంతకంటే ఎక్కువే ఉంటుందట. ఈ మేరకు రైతులు పంటలు వేయడానికి ముందే చనిపోయిన చేపల్ని కొని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్