చిట్టి చిట్టి రోబో కాదు.. మహిళా వెయిటర్

67చూసినవారు
ఈ వీడియోలో కనిపిస్తున్నది చిట్టి చిట్టి రోబో అనుకుంటే పొరబడినట్లే. చైనాకు చెందిన ‘చాంగ్‌కింగ్ హాట్‌పాట్ రెస్టారెంట్’కి చెందిన మహిళా యజమాని. తన రెస్టారెంట్లో వెయిటర్‌గా అవతారం ఎత్తింది. ‘హ్యూమనోయిడ్ రోబో’గా టేబుల్ కు ఆహారం అందించడం, పెన్ను, పేపరు ఇవ్వడం చూసి అందరూ నిజంగానే రోబోనే అనుకున్నారు. ఎందుకంటే ఆమె నడిచే విధానం నుంచి మాట్లాడే విధానం వరకు అచ్చం రోబోలా అనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్