కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్న పవన్‌ కళ్యాణ్

79చూసినవారు
కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్న పవన్‌ కళ్యాణ్
ఏపీకి సరిహద్దున ఉండే జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈనెల 17న రాయచూరుకు వెళ్ళనున్న పవన్‌. ఉదయం 11 గంటలకు రాయచూరులో బెంజ్‌ సర్కిల్‌ నుంచి రోడ్‌షో ప్రారంభం కానుంది. బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వరనాయక తరపున ప్రచారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం బళ్ళారిలో రాయల్‌ సర్కిల్‌ నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. చిక్కబళ్ళాపుర, కోలారుతోపాటు మరిన్ని ప్రాంతాల్లో పవన్‌ సభలు జరగనున్నాయని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్