22న సీఎం జగన్ నామినేషన్ దాఖలు

54చూసినవారు
22న సీఎం జగన్ నామినేషన్ దాఖలు
సీఎం జగన్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ఉదయం 10:30 గంటలకు సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 21న కుటుంబంతో కలిసి పులివెందులకు రానున్నారు. నామినేషన్ దాఖలు చేశాక.. సీఎం జగన్ తరఫున పులివెందులలో ప్రచార బాధ్యతలను సీఎం సతీమణి వైఎస్ భారతి చేపట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమె పులివెందులలో ఉండనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్