ఏపి టెట్ ఫలితాలపై క్లారిటీ

75చూసినవారు
ఏపి టెట్ ఫలితాలపై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 ఫలితాలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంటూ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/ లో ప్రకటన చేసింది. కాగా షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్