విద్యార్థులతో సీఎం, డిప్యూటీ సీఎం చిట్ చాట్ (వీడియో)

79చూసినవారు
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరుగుతోంది. పిల్లల చదువులపై అవగాహన కోసం ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో బాపట్లలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పాఠశాల పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు కడప మన్సిపల్ హైస్కూల్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి.. అక్కడ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్