చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ ఏప్రిల్ 5న ఐపీఎల్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సమాచారం ఇంకా ధృవీకరించబడలేదు. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ధోనీ తల్లిదండ్రులు చెపాక్‌కు వచ్చారు. దీంతో ధోనీ ఈరోజు రిటైర్ అవుతారనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఇలాగే ధోనీ సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.