మావోయిస్టులు ఆయుధాలు వీడండి: అమిత్ షా

77చూసినవారు
మావోయిస్టులు ఆయుధాలు వీడండి: అమిత్ షా
మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఛత్తీస్ గఢ్‌లోని నిర్వహించిన బస్తర్ పణ‌్‌డూమ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్నారు. మార్చి 2026 నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని అమిత్ షా ఉద్ఘాటించారు. గతేడాది 881 మంది మావోయిస్టులు లొంగిపోగా.. ఈ ఏడాది 521 మంది లొంగిపోయినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్