ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

66చూసినవారు
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. భేటీ అనంతరం సీఎం హైదరాబాద్‌ బయల్దేరారు. ప్రధాని మోదీకి 5 అంశాలపై విజ్ఞప్తులు చేశామని సీఎం తెలిపారు. మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ, రిజనల్‌ రింగ్‌ రోడ్‌, ఐపీఎస్‌ కేడర్ల పెంపుపై ప్రధానికి ఇవ్వాల్సిన విజ్ఞప్తులు ఇచ్చామని అన్నారు. బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి బాధ్యత వహించి వాటిని తీసుకురావాల్సి ఉందని సీఎం రేవంత్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్