వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

66చూసినవారు
వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం అధికారులతో రైతు రుణమాఫీ, ఇతర అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్