మోదీ కులం పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

51చూసినవారు
మోదీ కులం పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ కులం పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన లీగల్లి కన్వర్టెడ్ బీసీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి అన్ని తెలుసుకునే ఈ వ్యాఖ్యలు చేసున్నానని రేవంత్ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్