కేసీఆర్‌ను స‌న్మానించ‌నున్న సీఎం రేవంత్‌..!

55చూసినవారు
కేసీఆర్‌ను స‌న్మానించ‌నున్న సీఎం రేవంత్‌..!
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి రాబోతున్నాయి. ఈ క్ర‌మంలోనే సీఎం రేవంత్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆయన కేసీఆర్‌ను స‌న్మానించబోతున్నారని స‌మాచారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. ఈ సంబ‌రాల‌కు కేసీఆర్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించి ఆయ‌న‌ను స‌న్మానించాల‌ని సీఎం రేవంత్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్