సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి చేపకు బీరు తాగిస్తున్నాడు. ఈ వీడియోలో ఉన్న చేప రోహు జాతికి చెందినదిగా కనిపిస్తోంది. ఇది దక్షిణ ఆసియాలోని నదుల్లో లభిస్తుంది. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని PETAను కోరుతున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.