ఒక్కసారిగా కుప్పకూలిన వందేళ్ల నాటి పురాతన బిల్డింగ్ (VIDEO)

74చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. థానా సౌత్ ప్రాంతంలోని చోటా చౌరాహా దూద్ వాలి గాలి వద్ద వందేళ్ల నాటి పాత భవనం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక కుక్క చనిపోగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ భవనంలో అద్దెకు నివసిస్తున్న ఒక మహిళ తృటిలో తప్పించుకుంది. ఇల్లు కూలిపోయే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్