బడే చొక్కారావు మృతి చెందలేదా?

84చూసినవారు
బడే చొక్కారావు మృతి చెందలేదా?
ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందలేదని, ఆ సమయంలో అక్కడ దామోదర్ లేడు అని జోరుగా ప్రచారం సాగుతోంది. మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో విడుదల చేసిన లేఖపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ లేఖను ఆమె విడుదల చేసిందా? లేక పోలీసులు లేఖను సృష్టించారా? అని సందేహాలు కలుగుతున్నాయి. మావోయిస్టులు ఇప్పటికీ ఎలాంటి ఫోటోను రిలీజ్ చేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతుంది.

సంబంధిత పోస్ట్