అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు.. రంగనాథ్ పరిశీలన

65చూసినవారు
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందడంతో వాటిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వీటితో పాటు మాజీ మేయర్ మేకల కావ్య ఫామ్ హౌస్ ప్రభుత్వ భూమిలో నిర్మించారని ఫిర్యాదులు రావడంతో ఫామ్ హౌస్ ని కూడా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్