సీఎంగా రేవంత్ రెడ్డి.. వాట్సాప్ స్టేటస్ వీడియో

1021940చూసినవారు
తెలంగాణలో హస్తం హవా సాగింది. ఏకచక్రాధిపత్యంగా కాంగ్రెస్ ఫలితాల్లో దూసుకెళ్లింది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్