రాష్ట్ర ప్రతిష్ఠను కాంగ్రెస్ సర్కార్ దిగజార్చింది: KCR

67చూసినవారు
రాష్ట్ర ప్రతిష్ఠను కాంగ్రెస్ సర్కార్ దిగజార్చింది: KCR
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిందని BRS చీఫ్ కేసీఆర్ అన్నారు. దాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కు చేతగావడం లేదని మండిపడ్డారు. HCU అంశంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చిందని ఫైర్ అయ్యారు. HCU భూముల ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో HCU విద్యార్థులతో పాటు వారికి మద్దతుగా నిలిచిన పార్టీలకు కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్