దళితులకు మొదటినుండి అండగా నిలిచింది కాంగ్రెస్సే: CM

64చూసినవారు
దళితులకు మొదటినుండి అండగా నిలిచింది కాంగ్రెస్సే: CM
దళితులకు మొదటినుండి అండగా నిలిచింది కాంగ్రెస్సే సీఎం రేవంత్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే SC వర్గీకరణ చేస్తామని 2018 లోనే కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం SC వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించింది. సుప్రీం తీర్పు ఇచ్చిన గంటలోపే వర్గీకరణ అమలు చేస్తానని సభలో ప్రకటించాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. ఈ మేరకు వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేయగా.. కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్