కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ చేస్తుంది ప్రతీకార పాలన: KTR

71చూసినవారు
కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ చేస్తుంది ప్రతీకార పాలన అని మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'ఎన్నికల్లో కాంగ్రెస్ కు వత్తాసు పలకని వాళ్లపై ప్రతీకారం తీసుకునే పాలన కాంగ్రెస్ పాలన. మంత్రి జూపల్లి కృష్ణ రావు ప్రమేయం లేకుండా 4 నెలల్లో 2 హత్యలు జరగవు. సీఎం రేవంత్ నిజంగా చిత్త శుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రిని బర్తరఫ్ చేయాలి. లేదా వరుస హత్యలమీద ఒక జ్యూడిషల్ ఎంక్వైరీకి కాల్ చేసి ప్రభుత్వం చిత్త శుద్ధి చాటుకోవాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్