కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

58చూసినవారు
TG: షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'వెలమ నా కొ***రా.. మీ కులస్థులను బయట తిరగకుండా చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు పన్నితే దాడులకు దిగుతాం. సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా మీ అంతు చూస్తాం. భౌతిక దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం' అని రెచ్చిపోయారు. కాగా, ఆయనపై హైదరాబాద్ దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో వెలమ నేతలు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్