కూలిపోయిన హెలికాప్టర్ (వీడియో)

60చూసినవారు
మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన రాయ్‌ఘడ్‌లోని మహద్‌ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్