అభిమానిపై క్రికెటర్ దాడి (వీడియో)

76చూసినవారు
బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఓ అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన ఓ అభిమానిని మెడ పట్టుకుని దాడి చేశాడు. కొడతానని అతడిని బెదిరించాడు. ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఇటీవల ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. షకీబ్ గతంలో మైదానంలోనూ, బయట సహనం కోల్పోయి విమర్శలపాలయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్