సైబర్ మోసాలు.. విషింగ్‌ స్కాం

84చూసినవారు
సైబర్ మోసాలు.. విషింగ్‌ స్కాం
బ్యాంకు ఖాతాదారులను మోసగించడానికి సైబర్​ నేరగాళ్లు నేరుగా వాయిస్‌ కాల్స్​ చేస్తారు. బ్యాంకు ఖాతా వివరాలు అడిగి తెలుసుకొని అన్నీ సేకరించి.. డబ్బు మొత్తాన్ని లూటీ చేస్తారు. దీనినే విషింగ్ స్కాం అని అంటారు. కనుక తెలియని వ్యక్తులు ఫోన్​ లేదా మెసేజ్​ చేసినప్పుడు మీ బ్యాంకింగ్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఎందుకంటే చట్టబద్ధమైన బ్యాంకులు ఫోన్​ చేసి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ అకౌంట్ వివరాలు అడగవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్