కల్తీ సారాను తాగిన రోజువారీ కూలీలు

60చూసినవారు
కల్తీ సారాను తాగిన రోజువారీ కూలీలు
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కల్లకురిచి పట్టణ పరిధిలోని కరుణాపురంలో అక్రమంగా విక్రయిస్తున్న కల్తీ సారాను రోజువారీ కూలీలు తాగారు. అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత వారిలో ఎక్కువ మందికి తలతిరగడం, తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్లలో చికాకు వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో బాధితులను వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి, కల్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్