హైకోర్టుల్లో ‘నీట్‌’ విచారణపై సుప్రీం స్టే

58చూసినవారు
హైకోర్టుల్లో ‘నీట్‌’ విచారణపై సుప్రీం స్టే
యూజీసీ- నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ వ్యవహారం పై హైకోర్టుల్లో ఉన్న కేసులను, సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. అనంతరం.. కేసులకు సంబంధించి హైకోర్టులో జరిగే విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను మాత్రం ఆపేది లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్