ఏ దేశాల వద్ద ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయంటే?

58చూసినవారు
ఏ దేశాల వద్ద ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయంటే?
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్, పాక్ సహా 9 అణ్వస్త్ర దేశాలు 2023లో తమ అణ్వాయుధాగారాలను ఆధునికరించాయని తెలిపింది. కాగా, రష్యా 5,580, అమెరికా 5,044, చైనా 500, ఫ్రాన్స్ 290, బ్రిటన్ 225, భారత్ 172, పాకిస్థాన్ 170, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 50 అణ్వాయుధాలున్నాయి.

సంబంధిత పోస్ట్