‘బేబీ జాన్’ ట్రైలర్ వచ్చేసింది (VIDEO)

57చూసినవారు
వరుణ్ ధావన్- కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘బేబీ జాన్’. వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో వరుణ్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. మీరు ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్