ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం

73చూసినవారు
ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. అయితే, ఒక ప్రయాణికుడు కేవలం 2 బాటిల్స్ మాత్రమే తీసుకెళ్లే లిమిట్ పెట్టింది. అవి కూడా పూర్తిగా సీల్ చేసినవి అయితేనే లోనికి అనుమతిస్తుంది. ఓపెన్ చేసిన బాటిళ్లపై నిషేధం కొనసాగుతుంది. మెట్రో రైల్ సెక్యూరిటీ చూసుకుంటున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్