పాత్ ఫోన్ నుంచి కొత్త ఫోన్‌ని సెటప్ చేస్తున్నప్పుడు, డేటాను సరిగ్గా బదిలీ చేయండి. థర్డ్ పార్టీ యాప్‌లను నివారించండి. ఫోన్ సొంత ఫీచర్లను ఉపయోగించండి. మీ కొత్త ఫోన్‌ను సెటప్ చేసేటప్పుడు, ఫైరసీ సెట్టింగ్‌లను జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైన అనుమతులను ఆఫ్ చేయండి. తద్వారా మీ కొత్త స్మార్ట్‌ఫోన్ డేటా సురక్షితంగా ఉంటుంది. ఫోన్ భద్రత కోసం, ‘సెక్యూరిటీ అప్‌డేట్’ని ఆన్ చేయండి.