30 ఏళ్ళు సర్పంచ్ గా చేసిన తండ్రిని హత్య చేయించిన కూతురు

59చూసినవారు
TG: రాజకీయాల్లో ఆధిపత్యం కోసం గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్, సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన సొంత తండ్రినే కూతురు హత్య చేయించిన ఘటన సూర్యాపేట జిల్లా లో వెలుగుచూసింది. నూతన్‌కల్ మండలం మిరియాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ హత్య కేసులో సొంత కూతురు, అల్లుడు సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు వైరి వర్గంగా మారిన మామ చక్రయ్యను అల్లుడు అంతమొందించాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్