డీప్‌సీక్ హవా.. 200 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం

64చూసినవారు
డీప్‌సీక్ హవా.. 200 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం
చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. వీ3, ఆర్1 మోడళ్ల విడుదలతో మొత్తం ఇండస్ట్రీనే కుదిపేస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారీ లాభాలను ఆర్జించినట్లు తెలుస్తుంది. కేవలం 6 మిలియన్ డాలర్లతో మార్కెట్‌లోకి వచ్చిన డీప్‌సీక్.. ఏడాదికి 200 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తుందని కంపెనీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్