రక్షణ శాఖ మంత్రికి బెదిరింపు.. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

81చూసినవారు
రక్షణ శాఖ మంత్రికి బెదిరింపు.. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌
రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ మొబైల్ ఫోన్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. దుండగులు రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై సంజయ్ సేథ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం రూ. 50 లక్షలు దోపిడీ చేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చినట్లు నిర్ధారించారు. వెంటనే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారిని కలిసి ఈ విషయాన్ని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్లు ఆయన శనివారం వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్