ఢిల్లీలో
బీజేపీ విజయం సాధారణమైన విజయం కాదని ప్రధాని
మోదీ తెలిపారు. ఈ విజయంతో ఆప్ అహంకార పాలనకు ఢిల్లీ ప్రజలు ముగింపు పలికారని తెలిపారు. ఢిల్లీ ఒక పట్టణం కాదని.. మినీ
ఇండియా అని పేర్కొన్నారు. ఇక నుంచి ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ నినాదంతో పాలన సాగించి ఢిల్లీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని
మోదీ వివరించారు.