TG: సెక్రటేరియట్‌లో సింగపూర్ ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సోలార్ పవర్, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వారికి భట్టి వివరించారు. తెలంగాణతో ఆర్థిక సంబంధాల బలోపేతంపై కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ ఆసక్తి చూపారు.