రూ.396 కోట్లు వసూలు చేసిన ‘దేవర’

81చూసినవారు
రూ.396 కోట్లు వసూలు చేసిన ‘దేవర’
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే హవా కొనసాగించిన ‘దేవర’ విడుదలయ్యాక కూడా మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. ఇప్పటివరకు రూ.396 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ అలరించగా, విలన్‌గా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్