Devil Bird: ఏడాది పాటు ఆగకుండా ఎగిరే పక్షి

56చూసినవారు
Devil Bird: ఏడాది పాటు ఆగకుండా ఎగిరే పక్షి
ఒక పక్షి దాదాపు ఏడాది పాటు ఆగకుండా ఎగురుతుందని చెబితే నమ్మగలరా..? కానీ, ఇది నిజం. దీనిని ‘దెయ్యం పక్షి’ అని అంటారు. కేవలం సంతానం కోసం మాత్రమే అవి నేలకు దిగి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏడాది పొడవునా గాల్లో ఎగురుతూనే ఉండే పక్షి స్విఫ్ట్. ఈ పక్షి గాలిలోనే కీటకాలను వేటాడుతుంది. సగటున, స్విఫ్ట్‌లు భూమిపై వారి బసలో 0.64 శాతం మాత్రమే దిగుతాయి. స్విఫ్ట్ గంటకు 112 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్